అగ్నిపథ్ పథకం వెంటనే రద్దు చేయాలి
కేంద్రం తీరుతోనే దేశవ్యాప్తగా నిరసనలు కేంద్రంపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ వరంగల్‌కు వెళ్లకుండా రేవంత్‌ను అడ్డుకున్న పోలీసులు వాహనం కదలకుండా అడ్డుపడ్డ శ్రేణులు అరెస్ట్‌తో ఘట్‌కేసర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత రాకేశ్ శవయాత్రలో పాల్గొనకూడదా..అడ్డుకోవడంలో అర్థం ఉందా అని రేవంత్ ప్రశ్న హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16 : కేంద్ర ప్రభుత్వ అనాలోచిత…