తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా వ్యతిరేకించి…
మోడీ ఏ మొహం పెట్టుకుని వొస్తున్నారు ప్రజలను అవమానించినందుకు ఏం సమాధానం ఇస్తారు దక్షిణాదిపై సవతితల్లి ప్రేమ చూపుతూ ఇక్కడ సమావేశాలా బిజెపి కార్యవర్గ సమావేశాలపై మండిపడ్డ రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30 : బిజెపి కార్యవర్గ సమావేశాలతో మరోమారు దక్షిణాది రాష్ట్రాలను బోల్తాకొట్టించే కుట్రజరుగుతుందని పిసిపి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.…