Tag #Revanth reddy case #dismissed#Highcourt

రేవంత్‌ రెడ్డిపై కేసు కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: గచ్చిబౌలిలో ఎ.రేవంత్‌ రెడ్డిపై 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టివేస్తూ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. రేవంత్‌పై కేసు నమోదుకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కేవలం ఆరోపణలు తప్ప వ్యక్తిగతంగా సంఘటన స్థలంలో రేవంత్‌ రెడ్డి ఉన్నట్లు ఆధారాల్లేవని పేర్కొంది. 2016లో ఒక భూమి వివాదానికి సంబంధించి…