దేశానికి దిశ చూపేలా తెలంగాణ కులగణన

– రాహుల్‌గాంధీ హామీ మేరకు పకడ్బందీగా సర్వే – జనగణనతోపాటు కులగణనకు సర్కార్ నిర్ణయం – బిసి కోటా ఆమోదించేలా కేంద్రంపై పోరాటం – తెలంగాణ కులగణనపై సీఎం రేవంత్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ న్యూదిల్లీ, జూలై 24: స్వాతంత్య్రం వొచ్చిన తర్వాత దేశంలో ఇప్పటివరకు కులగణన జరగలేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి…
