Tag #Revanth #not a CM #is a Real Estate Agent #KTR rifes

ముఖ్యమంత్రి కాదు.. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌

– పరిశ్రమల భూములు ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర – బీసీలను మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి – పాలమూరుకు అన్యాయం చేస్తున్నారు – రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ విమర్శల దాడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ప్రజా ఆస్తులైన 9, 300 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ముఖ్యమంత్రి…