రేవంత్ భాష వీధి రౌడీదిలా ఉంది

– ఫీజు బకాయిలు చెల్లించకుండా బెదిరింపులా? – యాజమాన్యాలను బెదిరించే ధోరణిలో ప్రభుత్వం – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శ హైదరాబాద్,ప్రజాతంత్ర, నవంబర్8: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను ‘‘తాట తీస్తా, తొక్కుతా’’…
