అక్రమ సంపాదనకు అడ్డొస్తున్నామనే రేవంత్ కోపం

– డీపీఆర్ సిద్ధం కాకుండా రూ.లక్షన్నర కోట్ల వ్యయమని ఎట్లా చెప్పారు? – మూసీ లూటిఫికేషన్ షురూ – బ్లాక్ లిస్టులో పెట్టిన మెయిన్ హార్ట్ కంపెనీకి కాంట్రాక్టా? – మూసీని కలుషితం చేసిందే సమైక్య పాలకులు – డిజైన్లు సిద్ధంగా వుండగా కమీషన్ల కోసమే కొత్త నాటకం – బీఆర్ఎస్ హయాంలో రూ.16వేల కోట్లతో…
