రేవంత్ ఏ పనిచేసినా రియల్ ఎస్టేట్ కుట్ర

– మూసీ సుందరీకరణ అవసరమే – అందుకోసం ఇళ్లను కూలగొడతామంటే ఒప్పుకోం – హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కేసీఆర్ యత్నించారు – రేవంత్ హయాంలో కూల్చిన ఇళ్లు, కూలిన బతుకులే – గాంధీ విగ్రహం కోసం అపార్ట్ మెంట్‌ను కూలగొట్టడం అన్యాయం – అపార్ట్ మెంట్వాసులకు అండగా వుంటాం – మాజీ మంత్రి హరీష్‌రావు…
