కేసీఆర్ చేసిన అభివృద్ధి రేవంత్‌కు కనపడ్డంలేదా?

– మాజీ మంత్రి హరీష్‌రావు పటాన్‌చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 7: నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి వస్తే కుర్చీలు ఖాళీ ఉన్నాయి.. అదే మన మీటింగ్‌కు మూడుసార్లు కుర్చీలు తెప్పించినా సరిపోవడం లేదు అని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. కొల్లూరు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో…
