Tag #Revanth #Delhi #pressmeet

జ‌ల వివాదాల ప‌రిష్కారానికి కృషి

* కృష్ణా జ‌లాల వినియోగంపై టెలీమెట్రీ యంత్రాలు * ఇరు రాష్ట్రాల‌ సాంకేతిక నిపుణుల‌తో క‌మిటీ * శ్రీ‌శైలం ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌తుల‌కు ఏపీ అంగీకారం * జీఆర్ఎంబీ తెలంగాణ‌లో.. కేఆర్ఎంబీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో * ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డిదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై 16:   తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల శాశ్వ‌త ప‌రిష్కారానికి కృషి…