రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్

– వికాసమా.. విధ్వంసమా ఆలోచించుకోవాల్సిన సమయం ఇది ~ అన్ని రంగాల్లో తిరోగమనం.. క్రైంలో పురోగమనం – ‘మీట్ ద ప్రెస్’లో ఓటర్లకు హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7: రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు.. రాష్ట్రంలో నలుగురు రేవంత్ బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు.. రెండేళ్ల రేవంత్ పాలన అరాచకాలకు…
