తెలంగాణలో రేవంత్ తుగ్లక్ పాలన
ఆయన అల్లుళ్ల ప్రయోజనాల కోసం ఫార్మా విలేజ్‌లు ఫార్మాలా వన్ గురించి కనీస నాలెడ్జ్ కూడా లేదు ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన కేటీఆర్ హైదరాబాద్, నవంబర్ 13:సీఎం రేవంత్‌రెడ్డి తుగ్లక్ విధానాల వల్ల రాష్ట్రంలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ కుటుంబ సభ్యులపై…