రిటైర్డ్ ఉద్యోగుల అరెస్టు అప్రజాస్వామికం

– బకాయిలు వెంటనే చెల్లించాలని ‘చలో అసెంబ్లీ’ – అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కందుకూరి వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 5ః రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు. మార్చి 2024 నుండి నవంబర్ 2025 వరకు రిటైర్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల…
