బకాయిలు చెల్లించండి.. ప్రాణాలు కాపాడండి

– రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటి ధర్నా వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 13: రిటైర్డ్ ఉద్యోగుల, టీచర్ల పెండిరగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏకశిలా జయశంకర్ పార్కు వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ప్రొఫెసర్ కూరపాటి…
