నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు విడుదల
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: ఆరోగ్య శాఖలో మరో భారీ నియామక ప్రక్రియ పూర్తి అయింది. 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం సాయంత్రం విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన వారి సెలక్షన్ లిస్టును బోర్డు వెబ్‌సైట్‌లో () అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. పారదర్శకత…
