Tag #Restrictions #on social media #anti government posts #Centre ready to take action

సోషల్ ‌మీడియా పోస్టులపై ఆంక్షలు

– బిల్లు తీసుకు రాబోతున్న కేంద్ర ప్రభుత్వం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 1:‌సోషల్ ‌మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఇకపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. అలాంటి పోస్టులు పెట్టే వారికి నేరుగా కేంద్రం నోటీసులు జారీ చేయనుంది. అలాగే ఆ పోస్ట్‌ను షేర్‌ ‌చేసే వారిపై సైతం కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర…