భారత పౌరులకు వీసా సర్వీసుల పునరుద్ధరణ
– బంగ్లాదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం న్యూదిల్లీ, ఫిబ్రవరి 20: ఇండియాతో సంబంధాల పునరుద్ధరణ దిశగా తారిఖ్ రెహ్మన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. భారతీయ పౌరులకు వీసా సర్వీసులను దిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ శుక్రవారం పునరుద్ధరించింది. దీంతో రెండు నెలులుగా నిలిచిపోయిన వీసా సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. బీఎన్‌పీ నేత…
