Tag responsibility

అడవులను దాటి వచ్చిన అన్నలకు.. గౌరవం ఇవ్వడమే మన ఆశ్రయం

“ఈ మార్పులో భాగమవుతున్న మాజీ కార్యకర్తలు గౌరవం పొందాల్సిన జీవితం వారి హక్కు. లీగల్ అవుతున్న వారిని స్వాగతించాలి. అవమానం కాదు.. ఆత్మగౌరవం ఇవ్వాలి. అనుమానం కాదు. మళ్లీ జీవించడానికి బలం ఇవ్వాలి. చట్టబద్ధ జీవితంలోకి అడుగు పెట్టిన వారిని ‘మాజీలు’గా కాక… ‘మళ్లీ మనవాళ్లుగా’ చూడాలి. సమాజం, ప్రభుత్వం, మీడియా ఈ ముగ్గురూ కలిసి…

మానవ హక్కుల రక్షణ అందరి బాధ్యత

“ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ‘స్వాతంత్ర తో కూడిన మానవ హక్కులు సమానంగా ఉన్నప్పుడే మానవ హక్కుల లక్ష్యం నెరవేరుతుంది. దేశములోని అన్ని రాష్ట్రాలలో ఏర్పడ్డ మానవ హక్కుల కమిషన్ హక్కుల సంరక్షణ కొరకు చేర్యలు చేపడుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలను సుమో టో గా తీసుకుంటున్నాయి. 2019 లో తెలంగాణలో ఇంటర్మీడియేట్ ఫలితాల్లో 18 మంది…

విద్యా హక్కు పరి రక్షణ అందరి బాధ్యత

Today is World Teacher's Day

ఏటా అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొనే సంప్రదాయం 1994లో ప్రారంభమైంది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 5 అక్టోబర్, 1966 నాటిది. ఉపాధ్యాయులను మరియు వారి వృత్తిని ప్రభావితం చేసే సమస్యలను విశ్లేషించడానికి ఫ్రాన్స్‌లోని పారిస్‌ లోని ఉపాధ్యాయుల స్థితిగతులపై ప్రత్యేక ఇంటర్‌ గవర్నమెంటల్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయంగా…