రైతుల ఆత్మహత్యలపై స్పందించరేం?

‘ధరణి’ పోయి ‘భూమాత’ వచ్చినా సమస్యలు పరిష్కరించరా సీఎం రేవంత్ తీరుపై ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: ఒక్క రైతు కూడా భూ సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోకూడదు.. రైతుల భూమి హక్కులు 100 శాతం కాపాడతాం అని ఎన్నికల ప్రచారంలో అదరగొట్టిన రేవంత్ రెడ్డికి పార్టీ ఎమ్మెల్యే క్యాంపు…
