రాజీనామాకు కట్టుబడి ఉన్నా..

అయితే..అన్ని హామీలు అమలు చేస్తేనే రాజీనామా డిమాండ్‌పై మాజీ మంత్రి హరీష్ రావు జవాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, రుణమాఫీపై తాను చెప్పినట్లుగానే రాజీనామా చేస్తా కానీ రేవంత్ ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేయాలని హరీష్ రావు సవాల్…
