ప్రభుత్వం మద్దు నిద్ర వీడాలి : మాజీ మంత్రి హరీష్ రావు.
గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : గురుకుల హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలైన ఘటన…