Central-state : రిజర్వేషన్ అంశం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలది

– కాంగ్రెస్, బీజేపీలది కాదు – ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 6: బీసీల రిజర్వేషన్ (BC reservations) అంశం కాంగ్రెస్, బిజెపిలకు సంబంధించింది కాదు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినది. తెలంగాణ (Telangana) దేశానికి దిక్సూచిగా మారిందని ఉపముఖ్య మం త్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవా…
