కాలేజీ దుస్థితి, ప్రిన్సిపాల్‌పై సీఎంకు త్వరలో నివేదిక

– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి – షాద్‌నగర్ సాంఘిక సంక్షేమ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ – విద్యార్థినులతో కలిసి భోజనం షాద్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 3: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల స్థితిగతులపై, ప్రిన్సిపాల్ వ్యవహారంపై సమగ్రంగా నివేదికను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి…
