కడెం ప్రాజెక్టు గేట్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు
ప్రత్యేక బృందం తక్షణ చర్యలు ప్రాజెక్టును కాపాడుకోవడానికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నం రామ కిష్టయ్య సంగన భట్ల… గత కొద్దిరోజుల కితం కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు గేట్లకు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన స్పెషల్ టెక్నికల్ టీం రాత్రింబవళ్లు ప్రాజెక్టు…