రేణు అగర్వాల్ హత్య కేసులో పురోగతి

– ఇద్దరు నిందితులను పట్టుకున్న పోలీసులు – పనికి పెట్టుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న కమిషనర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్13: నగరంలో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రాంచీలో పట్టుకున్నట్లు వెల్లడిం చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి…
