ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ కృషితో… పునర్నిర్మాణం@హుస్నాబాద్…!
కరువు సీమలో.. ప్రగతి పరుగులు పోరుగడ్డలో మారిన పల్లె జీవన చిత్రం – దుర్భిక్షాన్ని దూరం చేసిన గోదావరి జలాలు బాధల నుండి విముక్తమైన “హుస్నాబాద్” నాడు.. (2014 కు ముందు) గుక్కెడు నీటికి అలమటించిన నేల కరవు కరాళనృత్యం చేసిన ప్రాంతం తాగునీటికి బిందెలు, కుండలు పట్టుకుని.. మైళ్ళ దూరం వెళ్లే దుస్థితి తుపాకుల…