కాకతీయుల ప్రేరణతోనే చెరువుల పునరుద్ధరణ
రాష్ట్ర పునర్నిర్మాణంలో సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రధానం కాకతీయ వైభవ సప్తాహం బ్రోచర్ విడుదల కెసిఆర్‌పై మనోహర్ చిమ్మని పుస్తకం : ప్రగతిభవన్‌లో ఆవిష్కరించిన కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 5 : ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు వరంగల్ వేదికగా నిర్వహించే కాకతీయ వైభవ సప్తాహంను పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని రాష్ట్ర…