మంగళసూత్రం తీసేయడం మానసిక క్రూరత్వం
మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు మద్రాస్,జూలై: మంగళసూత్రం ధరించే విషయంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త బతికుండగా భార్య మంగళ సూత్రాన్ని తీసివేయడం మానసిక క్రూరత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. ‘‘ మంగళసూత్రం వైవాహిక జీవితానికి ప్రతీక. భర్త మరణించిన తర్వాత మాత్రమే దానిని తొలగించాలి. విడిపోవాలనుకున్న భార్య ముందుగా తాళిని…