దేవస్థానం పరిధిలో ఫ్లెక్సీలు తొలగించాలి

– ఆలయ ఈవోకు బీజేపీ వినతి పత్రం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: యాదగిరిగుట్ట దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ ఆలయ ఈవో వెంకటరావుకు బీజేపీ శ్రేణులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీి పట్టణ శాఖ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ కొండ కింద సింహ ద్వారం వద్ద…
