నేరాభియోగ పరిధి నుంచి కార్మిక చట్టాల తొలగింపు, శ్రమ యోగులకు ఇదే రక్షణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలు గన్న అమృ తకాల భారతదేశం,.. ‘సంపద సృష్టికర్తల’ను గౌరవించేందుకు ఇప్పటికే కొనసాగుతున్న కృషి.., ‘శ్రమయోగులు’ గా పేర్కొనదగిన కార్మికులకోసం జరుగుతున్న నిర్విరామ కృషి,..ఇవన్నీ వాస్తవికంగా పరస్పరం అనుసంధానమైన అంశాలు. ఆ రెండు వర్గాల సంక్షేమం, సౌభాగ్యం ఒకదానితో మరొకటి ముడివడి ఉన్నాయి. వారి సంక్షేమంతోనే భారతదేశం పునాదులు మరింత పటిష్టపడతాయి.…