Tag Religious Fraud

శ్రీరాముడి పేరిట కుంభకోణమా?

“చారిత్ర‌కంగా, రామాయణం మనకు పాలకులు ప్రజలకు పూర్తిగా జవాబుదారీగా ఉంటారని బోధించింది. సీతాదేవి అగ్నిపరీక్షకు, ఆ తర్వాత అరణ్యవాసానికి గురైనప్పుడు, అది రాజ‌రికానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య ఒక‌ స్వర్ణ ప్రమాణంగా ప‌రిగ‌ణించారు. నాయకత్వానికి సంపూర్ణ పారదర్శకత అవసరమని నిరూపించిన ఒక కఠినమైన, నాటకీయ ప్రదర్శన అది. ఈ రోజు, శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర…