Tag #Relief for DGP #in the High Curt

డీజీపీ శివధర్‌ ‌రెడ్డికి హైకోర్టులో ఊరట

– నియాకంపై సవాల్‌ ‌పిటిషన్‌ ‌కొట్టివేత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 9: డీజీపీ శివధర్‌ ‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. డీజీపీ నియామక ఉత్తర్వులను సస్పెండ్‌ ‌చేయాలన్న పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా శివధర్‌రెడ్డిని డీజీపీగా నియమించారంటూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త టి.మద‌న్‌గోపాల్‌ ‌దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది.…