సీఎం రేవంత్‌రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట

– పరువు నష్టం దావా కేసు విచారణకు నిరాకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రేవంత్‌పై టీ-బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్ రెడ్డి చేసిన…
