నాగార్జునసాగర్ ఆధునిక దేవాలయం

– 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న జలాశయం – రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను ఆధునికీకరిస్తాం – ప్రాజెక్టుల్లో పేరుకున్న పూడికను తొలగిస్తాం – మంత్రి అడ్లూరితో కలిసి సాగర్ గేట్లు ఎత్తిన మంత్రి ఉత్తమ్ నాగార్జునసాగర్, ప్రజాతంత్ర, జూలై 29: ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు…
