రాష్ట్ర ఖజానా నిల్.. కాంగ్రెస్ నేతల జేబుల్ ఫుల్

– ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి – ఎన్డీయే 12 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి రూ.12 లక్షల కోట్ల సాయం – ప్రతి పనికీ కేంద్ర రుణాలపైనే ఆధారం – వాస్తవాలను ప్రజల ముందుంచాలి – సీఎంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై…
