ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదలెప్పటికో!!!
విద్య అనేది మన దేశం లో పురాతన కాలం నుంచి సైతం అతి ప్రాముఖ్యమైనదిగా భావించేవారు. విద్య కు కు విజ్ఞానాన్ని బోధించే వారికి సైతం అధిక ప్రాముఖ్యతని ఇచ్చేందుకు అవకాశం ఉండేది. అందుకే అప్పట్లోనే మనదేశంలో నలంద మరియు తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాం, అంతేకాకుండా మన దేశం లో మొదట నుండి…