కళాశాలల బకాయిలు రూ.161 కోట్లు విడుదల చేయండి

– ఆర్థిక శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: జూనియర్ కళాశాలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించి పెండిరగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖతోపాటు సంబంధిత శాఖ అధికారులతో ప్రజాభవన్‌లో…
