పోలవరం బకాయిలు విడుదల చేయండి
ప్రధాని మోదీని కోరిన సిఎం జగన్ ముగిసిన ఒకరోజు పర్యటన న్యూ దిల్లీ, అగస్ట్ 22 : పోలవరం బకాయిలను…15 రోజుల్లో విడుదల చేసేలా చూడాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి జగన్ కోరారు. ప్రధాని నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో భేటీ అయ్యారు. పోలవరం, ప్రత్యేక హోదా, విభజన హాలపై ప్రధానితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు…
