అర్హత గల జీవిత ఖైదీలను విడుదల చేయండి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న అర్హత గల జీవిత ఖైదీలను తక్షణమే ముందస్తు విడుదల చేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్‌ఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జీవిత ఖైదు సహా వివిధ శిక్షలనుభవిస్తున్న ఖైదీలకు రెమిషన్, ముందస్తు విడుదల విధానంపై స్పష్టమైన పాలసీ రూపొందించాలంటూ సుప్రీంకోర్టు…
