ప్రత్యేక ఆకర్షణగా ‘పాదయాత్ర’ బంధువులు

– తనయుడి వివాహ వేదికపై ఆశీనులైన ఆదివాసీ మహిళలు – నాటి మిత్రులకు కృతజ్ఞత చూపిన డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5 : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య – సాక్షిల వివాహ వేడుకలో ఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల మధ్య…
