కమలం నేర్పుతున్న పాఠాలు
“ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చిన రెండో రోజే మోడీ- షా ద్వయం తర్వాతి లక్ష్యం పై దృష్టి సారించారు. ప్రధాని మోదీ ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు రానున్న గుజరాత్ లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఐదింట నాలుగు రాష్ట్రాల్లో సాధించిన ఘన విజయాన్ని తన సొంత గడ్డతో పంచుకోవడం ఒక అంశం. తూర్పున మణిపూర్,…