రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సర్వర్ల మొరాయింపు
నిలిచి పోయిన రిజిస్ట్రేషన్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : తెలంగాణ వ్యాప్తంగా రిజిస్టేష్రన్లు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యల కారణంగా సేవల్లో అంతరాయం కలుగుతున్నది. ఆధార్ లింక్ కాకపోవడంతో కార్యాలయాల్లో సేవలు స్తంభించాయి. యూడీఐఏలో ఈకేవైసీలో వెరిఫికేషన్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. రిజిస్టేష్రన్ల కోసం వచ్చిన జనం కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. ఇండ్లు,…