రిజిస్ట్రేషన్ కార్యాలయం తరలింపు కుదరదు

– మంత్రులతో మాట్లాడే వరకు నిర్ణయం తీసుకోవద్దు – అధికారులను హెచ్చరించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంగారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 27: సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మరో చోటికి తరలిస్తే ఊరుకోనని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా, పట్టణ సబ్ రిజిస్ట్రా కార్యాలయాలను మరో చోటికి తరలిస్తే ఊరుకునేది లేదని…
