తెలంగాణ ప్రగతిశీల ప్రాంతం
హైవేల శంకుస్థాపన ట్రైలర్ మాత్రమే అమెరికా తరహాలో అభివృద్ధికి చర్యలు జాతీయ రహదారులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ గేమ్ చేంజర్‌గా రీజనల్ రింగ్ రోడ్డు : కేంద్ర యంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రసంగం సందర్భంగా ‘జై శ్రీరామ్’ నినాదాలు…పార్టీ శ్రేణులను వారించిన కిషన్ రెడ్డి…