ఆర్థిక పుష్టి కోసం మైనింగ్‌లో సంస్కరణలు

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ఆగస్టు 12: మైనింగ్ రంగం (mining section) ద్వారా ఉపాధి కల్పన పెరిగేందుకు, ఆర్థిక పరిస్థితిని మరింతగా పెంపొందించేందుకు మోదీ ఆలోచనలతో ముందుకెళ్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి (Kishanreddy) తెలిపారు. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్‌మెంట్, రెగ్యులేషన్ యాక్ట్(ఎంఎండీఆర్)కు ప్రతిపాదించిన…
