ఆవర్తన రేఖల్లోని పరావర్తనం…
లోతైన భావుకత, పదునైన అభివ్యక్తి తీవ్రతతో ఆలోచనా ప్రవాహమై నిర్ధిష్ట గమ్యం వైపు సాగే కవిత్వం గుణాత్మక మార్పుకు తోడ్పడి ప్రామాణికతను సంతరించు కుంటుంది. పోరాటమే లేకుంటే జీవితమేలేదు. సమాజ జీవితాన్ని వస్తుగతం చేసుకుని దృశ్యీకరణగా మారకుండా కవిత్వం మనుగడ సాగించలేదు. పాలబువ్వ ఉన్న వెండిగిన్నెను బూచోడెత్తుకుపోతే ప్రేమరాహిత్యంగా, బెంగగా, బరువుగా మిగిలిన పసి హృదయపు…
