తెలంగాణలో గణనీయంగా తగ్గిన మాతృమరణాలు
అతి తక్కువ ఎంఎంఆర్ లో దేశంలోనే మూడో స్థానం శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం బులిటెన్ ప్రకారం, 56 నుంచి 43కు తగ్గుదల సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ మతాశిశు సంరక్షణ చర్యలు హర్షం వ్యక్తం చేసిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఎంఎంఆర్ తగ్గుదలలో వెనుబడ్డ డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు ప్రజాతంత్ర డెస్క్, నవంబర్ 30…