ఎరుపెక్కిన భదాద్రి
పోడు భూముల సాధనకై కదం తొక్కిన గిరిజన రైతులు భదాద్రిలో సిపిఐ ఆధ్వర్యంలో వేలాదిగా సాగుదారుల ప్రదర్శన అటవీ శాఖ కార్యాలయం దిగ్బంధం భద్రాచలం, మార్చి 14(ప్రజాతంత్ర ప్రతినిధి) : భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలివ్వాలని, 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు…
