ఖరీఫ్ లో రికార్డు స్థాయి ధాన్యం కొనుగోళ్లు

– గత 25 ఏళ్లలో ఇదే రికార్డు – ధాన్యం కొనుగోళ్ల వల్ల 14.20లక్షల మంది రైతులకు లబ్ది – అగ్రస్థానంలో నిజామాబాద్, నల్గొండ జిల్లాలు – ప్రజాపంపిణీ ద్వారా మరిన్ని నిత్యావసర సరుకులు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22: ధాన్యం దిగుబడిలోనే కాక ఖరీఫ్ సీజన్ లో…
