రూ.225 కోట్లతో జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణం

– ఆధునికీకరణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన – ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహణ – మనవడికి అక్షరాభ్యాసం చేయించిన సీఎం నిర్మల్/ఆదిలాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో సీఎం…
